Tuesday, July 5, 2011

vitanda vaadam

     అసలు తెరాస  వారికి కావలసింది తెలంగాణా రాష్ట్రమా?లేక తెలుగు దేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయడమా? పరిస్తితులు చూస్తుంటే వారికి కావలసింది రెండోదే అనిపిస్తుంది.
           ఎందుకంటే,ఎంతసేపు చంద్రబాబు లేట్టారు యివ్వాలి అంటారే గాని  ,అసలు బిల్లు పెట్టాల్సిన్ కాంగ్రేసు మీద వత్తిడి తేరు.
    ప్రొద్దున్నే యే t .v .చానలయిన పెట్టండి.తెరాస వాళ్ళు మాట్లదిదంతా  చంద్రబాబు తెలంగాణను అదూకున్తున్నదనె ఆరోపణే.
   నిజంగా  చంద్ర బాబు అంత సమర్డుడా !బాజాప తో పొత్తు ఉన్నపుదు  తెదేప  సమైక్య వాదిగానే పోటి చేసింది.అందుకు కట్టుబడి వుంది.బాజాపా తన అసమర్దాతనుంచి తప్పించు కోవటానికి తెదేప అద్దోచిండానే కుంటి సాకు చెపుతుంది.
   నిజంగా తెలంగాణా తెచుకోవాలనే చిట్టా సుద్ది తెరాస కి వుంటే కాంగ్రేసు పై వత్తిడి తెచ్చి పార్లమెంటు లో బిల్లు పెట్టించాలి .బిల్లు పశు కావటానికి  బాజాప  ,కంగిరేసుల బలం చాలు. అప్పుదేవరడ్డు వచ్చిన బిల్లు పశు అవుతుంది.
వ్యతిరేకించిన పార్టీలకు ప్రజలే బుడ్డి చెపుతారు.
        అంతే కాని, ఏకాభిప్రాయం అని కుంటి సాకులు కాంగ్రేసు చెప్పటం దాన్ని తెరాస సమర్దించటం మానేస్తే  ప్రజలు  నవ్వు కోవటం మానేస్తారు.
     mla లు mp లు రాజీ నామాలు చేసిన యీ సమయం  లో  అదిస్తానాం రాజి ప్రయత్నాలు చేస్తున్న సందర్బంలో, కాంగ్రేసు వాదులు పట్టు పట్టి  ప్రలోభాలకు లొంగకుండా ,
   పార్లమెంటులో బిల్లు పెట్టడ మొకటే తమకు సమ్మతమని భీష్మిన్చుకంటే  తెలంగాణా తప్పకుండ వస్తుంది.                                                          

Thursday, February 3, 2011

Andra pulauv_KCR Biryaani

కే.సి.ఆర్.ద్రుష్టి తెలంగాణా మీది నుంచి తిండి  మీదకు మళ్ళింది.
ఇంతకు ముందు ఒకసారి ఆంద్ర బిర్యాని పెడలా ఉంటుందని అవాకులు చవాకులు పేలాడు.ఇప్పుడు మళ్ళి! 
     అసలు అంద్రవాళ్ళు చేసేది బిర్యాని కాదని అది పులువ్ అని తెలియని అజ్ఞాని కే.సి.ఆర్.                                                   కే.సి.ఆర్.!అసలు నీకు పులువ్ అంటే తెలుసా ?అది తెలుగు ప్రజల లోగిళ్ళలో పుట్టిందని తెలుసా?దాని రుచి నీకు తెలుసా?       నీవు హీరో గా కొలిచే లగడపాటి ని అడుగు చెపుతాడు .      నీకు తెలుసా?నీవు మెచ్చుకుంటున్నా  ,నీవు తింటున్న బిర్యాని అరబ్బు దేసాలనించి దిగుమతి చేసుకో బడిందని ?   అది మన దేశం రాక ముందే ,మనదేశంలో పులువ్ ఉందని నీవు తెలుసుకో  . నీవు కీర్తించే ధం కా బిర్యాని పులావ్ కు మక్కికి మక్కి కాపి అని తెలుసుకో.                     ఆంద్ర తెలంగాణా ప్రజలు అన్నదమ్ముల్ల కలిసుంటే ఇద్దరి మద్య అనేక రకాల భేదాలు పెట్టి వారి ఐక్య మత్యంలో చిచ్చు పెట్టాలని చూసావు.ఇంతవరకు రాజకీయనాయకుల మద్య బేదాలు పెట్టగలి గావు కాని ప్రజలమధ్య కాదు.ఆకరికి నీ నీచ బుద్ది తో తిండి పేరు తో కూడా చిచ్చు పెట్టాలని చుస్తన్నావు ప్రజలు నీవు వుహిస్తున్నంత తెలివిలేనంత వాళ్ళు కాదు.తెలుగు ప్రజలంతా ఒక్కటే.సమయం వచ్చినప్పుడు నీకు గతంలో మాదిరిగానే బుడ్డి చెపుతారు.తెలుగు ప్రజల ఐక్యత వర్దిల్లాలి..                                                                                                                                      

Sunday, January 30, 2011

kukkalu

      తెలుగు వాళ్ళ అదృష్టమో దురదృష్టమో తెలియదకాని,తెవ్లుగులో అనేక చానల్లు ,అందులో ఇరువాయి వరకు వార్తా చానల్లు వున్నాయి..ప్రొద్దున్నే లేచి T.V.పెట్టామా?ప్రతీ చేనల్లోను ఒక యాంకరు ,నలుగురు లేదా అయిదుగురు రాజకీయ నిరుద్యోగులు కూర్చుంటారు.

      ఇక వారి వాదనలు,వారు మాట్లాడే విధానము,వారికున్న  విషయ పరిజ్ఞానము  చూస్తుంటే నవ్వుస్తుంది.
చారిత్రక అవగాహన లేకుండా వారు మాట్లాడే విధానము చిన్న పిల్లల్లా కొట్లాడుకునే తీరు చూస్తుంటే ,మన రాజకీయాలపీ జాలి అసహ్యము కలుగుచున్నాయి .
     దేవుడా నన్ను ఈ రాజకీయ నాయకుల నించి రక్షించు .