కే.సి.ఆర్.ద్రుష్టి తెలంగాణా మీది నుంచి తిండి మీదకు మళ్ళింది.
ఇంతకు ముందు ఒకసారి ఆంద్ర బిర్యాని పెడలా ఉంటుందని అవాకులు చవాకులు పేలాడు.ఇప్పుడు మళ్ళి!
అసలు అంద్రవాళ్ళు చేసేది బిర్యాని కాదని అది పులువ్ అని తెలియని అజ్ఞాని కే.సి.ఆర్. కే.సి.ఆర్.!అసలు నీకు పులువ్ అంటే తెలుసా ?అది తెలుగు ప్రజల లోగిళ్ళలో పుట్టిందని తెలుసా?దాని రుచి నీకు తెలుసా? నీవు హీరో గా కొలిచే లగడపాటి ని అడుగు చెపుతాడు . నీకు తెలుసా?నీవు మెచ్చుకుంటున్నా ,నీవు తింటున్న బిర్యాని అరబ్బు దేసాలనించి దిగుమతి చేసుకో బడిందని ? అది మన దేశం రాక ముందే ,మనదేశంలో పులువ్ ఉందని నీవు తెలుసుకో . నీవు కీర్తించే ధం కా బిర్యాని పులావ్ కు మక్కికి మక్కి కాపి అని తెలుసుకో. ఆంద్ర తెలంగాణా ప్రజలు అన్నదమ్ముల్ల కలిసుంటే ఇద్దరి మద్య అనేక రకాల భేదాలు పెట్టి వారి ఐక్య మత్యంలో చిచ్చు పెట్టాలని చూసావు.ఇంతవరకు రాజకీయనాయకుల మద్య బేదాలు పెట్టగలి గావు కాని ప్రజలమధ్య కాదు.ఆకరికి నీ నీచ బుద్ది తో తిండి పేరు తో కూడా చిచ్చు పెట్టాలని చుస్తన్నావు ప్రజలు నీవు వుహిస్తున్నంత తెలివిలేనంత వాళ్ళు కాదు.తెలుగు ప్రజలంతా ఒక్కటే.సమయం వచ్చినప్పుడు నీకు గతంలో మాదిరిగానే బుడ్డి చెపుతారు.తెలుగు ప్రజల ఐక్యత వర్దిల్లాలి.. 